జాతీయవాణి ప్రచురించిన 2025 ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి జన్మదిన ప్రత్యేక సంచికను ఆవిష్కరణ చేస్తున్న ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఈ కార్యక్రమంలో జాతీయవాణి ఎడిటర్ మన్యం వీర్రాజు విలేకరులు పాల్గొనడం జరిగింది
జాతీయవాణి ప్రచురించిన 2025 న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన (ఉమ్మడి) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి. ఈ కార్యక్రమ జాతీయవాణి ఎడిటర్ మన్యం వీర్రాజు, వశిష్ట టుడే ఎడిటర్ నూకెళ్ళ తాతారావు మరియు తదితరులు పాల్గొన్నారు